Robinhood: లవ్ ఫ్యూషన్ సాంగ్ గా "వన్ మోర్ టైం"..! 25 d ago

featured-image

నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రం నుండి 1st సింగల్ "వన్ మోర్ టైం" సాంగ్ రెలీజ్ అయ్యింది. ఈ పాట కు జి వీ ప్రకాష్, విద్య వోక్స్ గాత్రం అందించారు. వెంకీ కుసుమాల దశకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ తెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆక్షన్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ మూవీకి జి వీ ప్రకాష్ సంగీతం అందించగా డిసెంబెర్ 25న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD